భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు..
బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించే అధికారాలపై ద్రౌపది ముర్ము ఇచ్చిన రిఫరెన్స్ పై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు
3 నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపాలని లేదంటే వాటిని ఆమోదించినట్లుగానే భావించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రిఫరెన్స్ కోరిన రాష్ట్రపతి

దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం