.భారత్ న్యూస్ హైదరాబాద్….Delhi
ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
Apr 10, 2026,
మూడు గంటలపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. మూడు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కూడా నేతలు చర్చించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించారు.
