భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లు వెనక్కి ఇవ్వమని అవమానకరంగా మాట్లాడిన కాంగ్రెస్ అభ్యర్థి

డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు? ఎందుకు అవమానిస్తున్నారంటూ నిలదీసిన ప్రజలు