గుజరాత్‌లో కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా పట్టించుకోని అధికారులు

భారత్ న్యూస్ ఢిల్లీ…..గుజరాత్‌లో కూలిన వంతెన పనికి రాదని ముందే హెచ్చరించినా పట్టించుకోని అధికారులు

వంతెన కూలిన ఘటనలో 16 మంది మృతి

2021లోనే వంతెన స్థితి అధ్వానంగా మారిందని, వాహనాలను అనుమతించవద్దని హెచ్చరించినా పట్టించుకోని అధికారులు…