కాళేశ్వరం కమిషన్ లేఖపై స్పందించిన తెలంగాణ CMO

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం కమిషన్ లేఖపై స్పందించిన తెలంగాణ CMO

ఈనెల 30 లోపు కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా శాఖలు ఇస్తాయని బదులిచ్చిన సీఎంఓ

కమిషన్ అడిగిన సమాచారాన్ని ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు పంపిన సీఎంవో

సోమవారం జరగనున్న కేబినెట్ భేటీలో కాళేశ్వరం కమిషన్ లేఖపై చర్చించే అవకాశం