ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారితోషిక విధానం రద్దుచేసి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఈరోజు ధర్నా నిర్వహించారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారితోషిక విధానం రద్దుచేసి ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఈరోజు ధర్నా నిర్వహించారు.

📍కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా అమలు చేయాలని, ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన సాధారణ సెలవులు ఇవ్వాలని కోరారు.