భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..రాష్ట్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని చెక్ పోస్టులు రద్దు చేసిన ప్రభుత్వం
తెలంగాణలోని అన్ని రెవెన్యూ చెక్ పోస్టులు, 14 బోర్డర్ చెక్ పోస్టులు, కామారెడ్డిలోని ఒక ఆర్టీఏ చెక్ పోస్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…
