.భారత్ న్యూస్ హైదరాబాద్….చాట్‌జీపీటీ గో’ ఏడాది ఉచితం
భారతీయ యూజర్లకు ‘చాట్‌జీపీటీ గో’ (ChatGPT Go) సేవలు నవంబరు 4 నుంచి ఏడాది పాటు పూర్తిగా ఉచితం!

ఉచిత ప్లాన్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఫీచర్లు, రెండింతలు మెమొరీతో వచ్చే ఈ ఆఫర్ కొత్త, ఇప్పటికే ఉన్న యూజర్లందరికీ వర్తిస్తుంది.