భారత్ న్యూస్ శ్రీకాకుళం..ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఐదేళ్లలో రసాయనాలు కలిపిన నెయ్యితో ప్రసాదాలు.. శ్రీశైలం ప్రసాదంలోనూ రసాయనాలు కలిపారు.. బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డూ NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నా.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు.. రసాయనాలు కలిపినట్లు సిట్ నివేదికలో ఉందని వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారు : సీఎం చంద్రబాబు
