ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

ఈవీఎంలపై అభ్యర్థుల కలర్‌ ఫొటో పెట్టాలని ఈసీ నిర్ణయం..

ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్‌ ఫొటోలు..

బీహార్‌ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించిన ఈసీ