.భారత్ న్యూస్ హైదరాబాద్….అమరావతి :
హైదరాబాద్ లోనీ తేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలన శాఖ ఆదేశాలు.!
లోతేటి శివశంకర్ IAS ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసిన కేంద్ర పరిపాలన శాఖ…

తక్షణమే లోతేటి శివశంకర్ IAS ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు.