శిశువు విక్రయం.. సీసీ టీవీ ఫుటేజ్ వైర‌ల్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….శిశువు విక్రయం.. సీసీ టీవీ ఫుటేజ్ వైర‌ల్‌

వారం క్రితం జ‌న్మించిన శిశువు రూ.6 ల‌క్ష‌ల‌కు దంప‌తుల‌కు విక్ర‌యం

క‌రీంనగర్ 2 టౌన్ పోలీసులు 15 మందిపై కేసు నమోదు

ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో గర్భవతి అయిన హైదరాబాద్‌కి చెందిన యువతి, బిడ్డ పోషణకు మార్గంలేక మధ్యవర్తుల ద్వారా విక్ర‌యించిన‌ట్లుగా గుర్తింపు