కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు మృతి!

భారత్ న్యూస్ ఢిల్లీ…..కారు బాంబు పేలుళ్లు.. 14 మంది సైంటిస్టులు మృతి!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 3 రోజులుగా ఇరాన్లోని టెహ్రాన్లో మిస్టరీ కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు 5 ఘటనల్లో దాదాపు 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అలాగే 128 మంది పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడినట్లు పేర్కొంది…..