.భారత్ న్యూస్ హైదరాబాద్….డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ..
హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు
కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు..
సామర్థ్యాన్ని బట్టి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాల ప్రాజెక్టుల వర్గీకరణ

ప్రాధాన్యత ఆధారంగా రాబోయే 24 నెలల పాటు మౌలిక సదుపాయాలు, వనరుల కేటాయింపు
మంజూరు చేయబడ్డ పనులకు ప్రాధాన్యత ఆధారగా టెండర్లు పిలవడంపై నిర్ణయం
కొనసాగుతున్న ప్రాజెక్టులకు వనరుల కేటాయింపుకు ప్రణాళికలు