జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నిక దృష్ట్యా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు

ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు -సీపీ సజ్జనార్