.భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే
కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని పుకార్లు వస్తున్నాయి అవన్నీ నిజం కాదు, టికెట్ నాకే వస్తుంది
పార్టీ కోసం చాలాకాలంగా కష్టపడుతున్నాను, అధిష్టానం నాకే టికెట్ ఇస్తుంది – జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్…
