భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభం
ఢిల్లీలో నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఈ సముదాయంలో 184 టైప్-7 లగ్జరీ ఫ్లాట్లు నిర్మించబడ్డాయి. ప్రతి ఫ్లాట్ 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, ఎంపీ కార్యాలయం, సిబ్బంది నివాసం, కమ్యూనిటీ సెంటర్ సౌకర్యాలతో సజ్జమై ఉంది. ఎంపీల వసతి, పనితీరుకు అనుగుణంగా ఆధునిక వసతులు కల్పించబడినట్లు అధికారులు తెలిపారు..
