.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ జర్నలిస్టు, రచయిత స్వేచ్ఛ మరణం పట్ల సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్న కేసీఆర్
ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్
