ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్

ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాగంటి సునీత గోపీనాథ్….