…భారత్ న్యూస్ హైదరాబాద్….మహా న్యూస్, ఏబీఎన్ మీడియా సంస్థలపై బీఆర్ఎస్ దాడులు దుర్మార్గం
ఆంధ్ర మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ బీజేపీ రాంచందర్ రావు
తక్షణమే బీజేవైఎం కార్యకర్తలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని ఆదేశం
మీడియా సంస్థలపై చేయి వేశారో టీ న్యూస్ ఛానల్ అంతు చూస్తామని అల్టిమేటం – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు
