కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్…

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్…

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని వెల్లడి….

రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు

యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారుల ప్రకటన