..భారత్ న్యూస్ హైదరాబాద్….బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నాడు
మేము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే, పోలీసులు మమ్మల్ని వీడియోలు తీస్తున్నారు
ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారు

కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు – మాగంటి సునీత….