హైదరాబాద్‌లో అక్రమ మేకలు, గొర్రెల రక్తం దందా వెలుగులోకి వచ్చింది.

భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో అక్రమ మేకలు, గొర్రెల రక్తం దందా వెలుగులోకి వచ్చింది. కాచిగూడలోని సీఎస్కే ల్యాబ్‌ను అధికారులు సీజ్ చేశారు. కీసర మండలంలో అక్రమంగా రక్తం సేకరించి విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.