..భారత్ న్యూస్ హైదరాబాద్….కవితక్కకి బీజేపీ అండగా ఉంటది..!
కవితక్క నీకు హ్యాట్సాఫ్, మేము బీజేపీ తరుపున మీకు పూర్తిగా సహకరిస్తాం.
– కేంద్ర మంత్రి బండి సంజయ్
కేసీఆర్ జబర్దస్త్ రోజా ఇంటికీ వెళ్లినప్పుడు ఏం జరిగింది? చెప్పండి.

నాకు ఉన్న సమాచారం ప్రకారం జబర్దస్త్ రోజా ఇంటికీ వెళ్ళడం ఆమె పెట్టిన రొయ్యలు,పీతలు తినడం కవితక్క కి కూడా అస్సలు ఇష్టం లేదు, వద్దు బాపు మన ఇంట్లో చేసుకుందాం ఇవన్నీ అన్నకూడా కేసీఆర్ వినలేదు అంట.