బీజేపీకే 10 రెట్లు ఎక్కువ విరాళాలు.. అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే పదింతలు ఎక్కువ.

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీజేపీకే 10 రెట్లు ఎక్కువ విరాళాలు.. అన్ని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే పదింతలు ఎక్కువ.

జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలు రూ.6,648 కోట్లు.ఒక్క బీజేపీకే రూ.6,074 కోట్లు.ఏడీఆర్‌ తాజా నివేదికలో వెల్లడి

కాంగ్రెస్‌కు రూ.517.394 కోట్లు లభించాయి.2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 161 శాతం పెరిగాయి

మొత్తం విరాళాల్లో 92.18% కార్పొరేట్‌ విరాళాలే ఉన్నట్లు నివేదిక తెలిపింది.