భారత్ న్యూస్ ఢిల్లీ…..బిగ్ అలర్ట్.. 14 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రేపటి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపే అవకాశం ఉందన్న వాతావరణ వాఖ
గుజరాత్, రాజస్థాన్, అసోం, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో మోస్తరు వర్షాలు
బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం
దీంతో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారుల సూచన

Rains #RainAlert