భూ భారతి కాదు భూ హారతి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….భూ భారతి కాదు భూ హారతి

తన పేరు మీద భూమి పట్టా చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

ఖమ్మం జిల్లా తల్లాడ మండల ఆఫీసులో కొన్న భూమిని పట్టా చేసేందుకు వ్యక్తి దగ్గర రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్..