భారత్ న్యూస్ రాజమండ్రి…బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడకూడదని నిర్ణయం
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ మార్చాలని పట్టుపట్టిన బంగ్లాదేశ్
భారత్‌లోనే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదేశం
బెట్టు చేస్తే కొత్త జట్టుకు అవకాశమిస్తామని బంగ్లా బోర్డుకు ఐసీసీ హెచ్చరిక
ఆడతారా? టోర్నీ నుంచి తప్పించమంటారా? చెప్పాలని అల్టిమేటం

భారత్‌లో ప్రపంచకప్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్