మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు

కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో గందరగోళం

స్టేడియం నుంచి మెస్సి త్వరగా వెళ్లిపోయాడంటూ అభిమానుల ఆగ్రహం

మైదానంలోకి కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేసిన అభిమానులు

ఘటనపై మెస్సికి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పిన మెస్సీ

ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన..