భారత్ న్యూస్ ఢిల్లీ…దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
కాలుష్యం కారణంగా కేవలం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో మాత్రమే బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు
మరి దేశంలోని ఇతర నగరాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన సీజేఐ
కేవలం ఢిల్లీ వాసులకు మాత్రమే స్వచ్ఛమైన గాలి కావాలా..? దేశంలోని మిగిలిన నగర ప్రజలకు అవసరం లేదా అని నిలదీసిన సీజేఐ
విచారణ సందర్భంగా తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచేసుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

గత శీతాకాలంలో అమృత్‌సర్‌లో ఉన్నప్పుడు, పంజాబ్‌లో వాయు కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందన్న సీజేఐ
ఈ నెల 22వ తేదీకి విచారణ వాయిదా….