జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ లో మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లను మింగిన ఓటర్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ లో మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లను మింగిన ఓటర్

బాక్స్ లో వేయవలసిన బ్యాలెట్ పేపర్లను మింగిన వృద్ధుడు

పోలీసులకు అప్పగించిన పోలింగ్ అధికారులు

కేసు నమోదు చేసిన పోలీసులు..