పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద 40,410 గృహాలు మంజూరు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పీఎం ఆవాస్‌ యోజన అర్బన్‌ 2.0 కింద 40,410 గృహాలు మంజూరు

రూ.2.50 లక్షల చొప్పున యూనిట్‌ వ్యయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు.

పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహాలు నిర్మించాలని ఆదేశాలు.

రూ.1,010 కోట్ల వ్యయంతో PMAY ఇళ్లు నిర్మించాలని ఆదేశం.

తదుపరి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు.