భారత్ న్యూస్ రాజమండ్రి…ఆస్ట్రేలియాదే సిరీస్
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
టీమిండియాపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా
46.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసిన ఆసీస్

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు