భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.నల్గొండ జిల్లాలో దారుణం
లిఫ్ట్ ఇచ్చిన కారు యజమానిపై కత్తితో దాడి చేసిన దుండగుడు
నల్గొండ జిల్లా కేంద్రం నుండి వ్యక్తిగత పని నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరిన ఇమ్రాన్ అనే వ్యక్తి
మార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన ఒక గుర్తు తెలియని వ్యక్తిని కారులో ఎక్కించుకున్న ఇమ్రాన్
చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఇమ్రాన్ మెడ, శరీరంపై కత్తితో దాడి చేసి, అతని సెల్ ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు ప్రయత్నించిన దుండగుడు
తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ ప్రతిఘటించడంతో, భయంతో అక్కడి నుండి పారిపోయిన నిందితుడు

రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్‌ను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు…