ఐదో రోజు  తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఐదో రోజు  తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల

ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు

శాసనసభ, శాసన మండలి  ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు.

శాసనసభలో చర్చకు రానున్న ప్రశ్నలు

1) సింగరేణి ఉద్యోగులకు వైద్య సదుపాయాల ప్రశ్న

2) తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ

3) రాష్ట్రంలో సన్నబియ్యం సేకరణ పంపిణీ ప్రశ్న

4) కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటు

5) హైదరాబాద్ నగరంలో వాహనాల పొల్యూషన్ నియంత్రణ

6) ఇందిరమ్మ ఇంటి పథకంలో పెండింగ్ బిల్లుల చెల్లింపు.

7) గండేడు మరియు మహమ్మదాబాద్.. మండలాల కలయికలను రద్దు చేయడం.

8) సాంప్రదాయ వృత్తులకు ఉచిత విద్యుత్తు పథకం..

9) రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత

10) ఆర్టీసీ బస్సు ప్రమాద బాధితులకు నష్టపరిహారం.

ప్రశ్నలపై చర్చ.

శాసనమండలిలో చర్చకు రానున్న ప్రశ్నలు

1) వరంగల్ హెల్త్ సిటీ.

2) తెలంగాణలో కొత్త పరిశ్రమలు.

3) రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలు

4) జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ వాటర్ బోర్డు, కులీకుతుబ్షాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు.

5) ఆహార భద్రత చర్యలు.

6) ఇంటిగ్రేటెడ్
పాఠశాలల పాలసీ అమలు.

7) గురుకుల పాఠశాలల, పని సమయాల మార్పులు

8) జాతీయ విద్యా విధానం 2020 _అమలు.

9) కొత్త గ్రామపంచాయతీలో కనీస సౌకర్యాల కల్పన.

10) మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా

శాసనసభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ

1)శాసనసభలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ ) స్వల్పకాలిక చర్చ

2) తెలంగాణ రైసింగ్ 2047 పాలసీ పై చర్చ.

శాసన  మండలిలో ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వ బిల్లులు.

1) సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యూనివర్సిటీస్ సవరణ బిల్లు 2026. మండలిలో చర్చకు ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరనున్నారు.

2) సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జిఎస్టి సవరణ బిల్లు 2026 మండలిలో చర్చకు ప్రవేశపెట్టి ఆమోదం కోసం కోరనున్నారు.