ఆషాఢ బోనాలు.. దద్దరిల్లనున్న సికింద్రాబాద్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆషాఢ బోనాలు.. దద్దరిల్లనున్న సికింద్రాబాద్

ఆషాఢమాసంలో కీలక ఘట్టానికి వేళ అయింది.

లష్కర్లోని ఉజ్జయిని మహంకాళికి రేపు బోనాలు సమర్పించనున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో తరలిరానున్నారు. బోనాలతో గుడికి వచ్చే ఆడపడుచులు, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఇక సోమవారం రంగం, ఫలహారం బండ్ల ఊరేగింపుతో సికింద్రాబాద్ దద్దరిల్లనుంది….