భారత్ న్యూస్ హైదరాబాద్….అర్ధరాత్రి కారణం లేకుండా రోడ్ల మీద తిరిగితే అరెస్టులు తప్పవు!
ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతున్నారని ముగ్గురు యువకులను అరెస్టు చేసిన టోలీచౌకీ పోలీసులు

పెట్టీ కేసులు నమోదు చేసి, యువకులకు మూడు నుండి ఏడు రోజుల వరకు రిమాండు విధింపు
ఇకనుండి ఎలాంటి కారణం లేకుండా అర్ధరాత్రి రోడ్ల మీద తిరగకూడదంటూ హెచ్చరిక జారీ చేసిన టోలీచౌకీ పోలీస్ అధికారులు