భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్లకు టీటీడీ ఏర్పాట్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor..తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో అమలు
ఫలితాన్ని బట్టి అన్ని లడ్డూ కౌంటర్లకు విస్తరణ
కియోస్క్ యంత్రాల వద్ద పెరుగుతున్న రద్దీకి చెక్

UPI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ నిర్ణయం.