..భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి..
YOLO 247 బెట్టింగ్ ఆప్ కి ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి
బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని విచారణకు హాజరైన మంచు లక్ష్మి
బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై విచారించినున్న ఈడీ
ఇప్పటివరకు ఈ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రాణాలను విచారించిన ఈడీ అధికారులు
📍ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ
బెట్టింగ్ యాప్స్ కేసులో మూడున్నర గంటలపాటు విచారణ
పలు గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి

బ్యాంక్ స్టేట్‌మెంట్లు ఈడీకి అందించిన మంచు లక్ష్మి