.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం.
ప్రతి సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కోసం వారి పిటిషన్లను పంపడానికి వాట్సాప్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించిన కలెక్టర్ హరిచందన. ఫిర్యాదులు పంపాలనుకునే వారు 7416687878 నంబర్ కు వాట్సాప్ చేయాలని తద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ పిటిషన్లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపిన కలెక్టర్ హరిచందన. దివ్యాంగులకు, వృద్ధులకు తప్పనున్న తిప్పలు.
