..భారత్ న్యూస్ హైదరాబాద్….iBOMMA నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా?
ముగిసిన iBOMMA రవి 12 రోజుల కస్టడీ
నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు
ibomma నాదే అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు?

మీ మీడియాకి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి, మీరేమైనా కోర్టులా అంటూ మీడియాకు సమాధానమిచ్చిన ఇమంది రవి