…భారత్ న్యూస్ హైదరాబాద్…శివాజీ, గరికిపాటికి అన్వేష్ క్షమాపణలు
నటుడు శివాజీ, అవధాని గరికిపాటి నరసింహారావు, హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఆయనపై కోపంతో రగిలిపోతున్నారు. ఆ కౌంటర్స్ అతనికే బ్యాక్ ఫైర్ అయ్యాయి. నెటిజన్స్ అన్ఫాలో చేయడం, రిపోర్టులు కొడుతుండటంతో ఎట్టకేలకు దిగొచ్చారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ గరికిపాటి, శివాజీ, దేవతలకు క్షమాపణలు చెప్పారు. తను అన్న మాటలకు వివరణిచ్చే ప్రయత్నం చేశారు….
