భారత్ న్యూస్ మంగళగిరి …ఆంధ్ర క్రికెట్ లీగ్ సీజన్ 4 ప్రారంభం.
ప్రారంభ వేడుకకు హాజరైన రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, ఏసీఏ అధ్యక్షుడు చిన్ని, సానా సతీష్, హీరో వెంకటేష్. గ్రామీణ ప్రాంత క్రికెటర్లకు ఏపీఎల్ మంచి అవకాశం. ఇతర క్రీడలనూ ప్రోత్సహించాలి : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
