భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….BN రెడ్డి నగర్‌లో నడిరోడ్డుపై అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టిన ఇద్దరు పోకిరీలు అరెస్ట్
అడ్డుగా ఉన్న కారును తీయమని చెప్పినందుకు తనపై దాడి చేశారని, వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అంబులెన్స్ డ్రైవర్ కొర్ని యాదయ్య
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను ప్రశాంత్, అఖిల్‌గా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
