భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

.భారత్ న్యూస్ హైదరాబాద్….భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

📍రాష్ట్రంలో వర్షాలపై సీఎస్‌ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష.

📍అన్ని విభాగాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.