తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు అ’లెర్ట్!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు అ’లెర్ట్!

తెలంగాణ విద్యుత్ శాఖ (TGSPDCL) బిల్లుల చెల్లింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై కరెంట్ బిల్లులు కట్టే విధానం మారబోతోంది!

ఏం చేయకూడదు?

నేటి నుండి Ph’onePe, Goo’gle P’ay, Am’azon P’ay, Pa’ytm వంటి థ’ర్డ్ పా’ర్టీ యా’ప్స్ ద్వారా మీ కరెంట్ బిల్లులను చెల్లించవద్దు.
RBI కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, ఈ యాప్స్ ద్వారా జరిగే పేమెంట్లను విద్యుత్ శాఖ నిలిపివేసింది.

✅ బిల్లు ఎలా కట్టాలి?
మీరు బిల్లు చెల్లించాలంటే కేవలం ఈ క్రింది అధికారిక మార్గాలను మాత్రమే వాడండి:

TGSPDCL అఫీషియల్ వెబ్‌సైట్
TGSPDCL మొబైల్ యాప్
విద్యుత్ శాఖ కౌంటర్లు లేదా మీ సేవా కేంద్రాలు.

ఆటో-పే వాడుతున్నారా?

చాలా మంది తమ బ్యాంక్ కార్డులను ఈ థ’ర్డ్ పా’ర్టీ యా’ప్స్‌కు లింక్ చేసి ‘ఆటో-పే’ ఆప్షన్ పెట్టుకుంటారు.

కొత్త నిబధనల వల్ల ఇవి ఇకపై పని చేయకపోవచ్చు.

కాబట్టి, మీ బిల్లులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయని ధీమాగా ఉండకండి.

మీరే స్వయంగా అ’ఫీషియల్ వె’బ్‌సై’ట్ ద్వారా చెక్ చేసుకుని కట్టడం మంచిది.

ముగింపు : మీ పేమెంట్ సక్సెస్ కాకపోయినా లేదా పెండింగ్‌లో పడినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కాబట్టి వెంటనే ఈ విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి!