ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు…

తెలంగాణ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉదయం 8:30 గంటల లోపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కరిసే పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది…..