భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..
పాలకుర్తికి అదనంగా ఒక మద్యం షాపు మంజూరు..
పాలకుర్తి మండలంలో గతంలో నాలుగు మద్యం షాపులు ఉండగా… ఈ సంవత్సరం ఒక షాపు అదనంగా మంజూరు అయింది. దీంతో మద్యం షాపులు ఐదుకు పెరిగాయి.
పాలకుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం షాపులకు రిజర్వేషన్ల వివరాలు…
పాలకుర్తి (5) : ఓపెన్ కేటగిరి 3, గౌడ-2
కొడకండ్ల (3) : ఓపెన్ కేటగిరి-3
3) దేవరుప్పుల (3) : ఓపెన్ కేటగిరి-2, గౌడ-1

4) జఫర్గడ్ (3) : ఓపెన్ కేటగిరి-3