నల్ల పోతుల నరేష్ గారిని పరామర్శించిన.అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…నల్ల పోతుల నరేష్ గారిని పరామర్శించిన

★ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు

◆ ఈరోజు కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన నల్ల పోతుల నరేష్ గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు వెళ్లి పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు .

● ఎమ్మెల్యే గారితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు….