భారతి ఎయిర్‌టెల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ. విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:

📍భారతి ఎయిర్‌టెల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ. విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లకే అనుమతి ఇవ్వాలని ఆదేశం. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడొద్దని హైకోర్టు తీవ్రంగా హెచ్చరిక. విద్యుత్ ప్రమాదాలపై బాధ్యత వదులుకోవడం తగదని వ్యాఖ్యలు.